Surprise Me!

Vijay Devarakonda Makes Tharun Bhascker As Hero | Filmibeat Telugu

2019-01-22 1,465 Dailymotion

Sensational star Vijaya Deverakonda is going to become producer in tollywood. He is planning to form a production house soon. Reports suggest that he wants introduce Director Tarun Bhaskar as hero.
#vijayadeverakonda
#tarunbhaskar
#pellichoopulu
#dhaassyam
#dearcomrade

పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు తరుణ్ భాస్కర్ త్వరలోనే హీరోగా మారబోతున్నాడు. ఈ సినిమాకు హీరో విజయ్ దేవరకొండ నిర్మాత కావడం విశేషం. తనకు పెళ్లి చూపులు సినిమాతో బ్రేక్ ఇచ్చిన తరుణ్‌ను హీరోగా మార్చే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. అయితే తరుణ్ భాస్కర్ పక్కన నటించే హీరోయిన్ ఎవరనే వార్త ఆసక్తిగా మారింది. ఇంతకీ హీరోయిన్ ఎవరంటే..

Buy Now on CodeCanyon